Wednesday 29 November 2017

హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి రోజు





చార్జీల పట్టిక 





టికెట్ కార్డు  

ఈ కార్డు విలువ 100 రూపాయలు తర్వాత డబ్బులు ఎంత వేస్తె అంత ప్రయాణం చేయవచ్చు .టికెట్ కోసం వరస లో వుండే పని లేదు. లోపలికి వెళ్ళేటపుడు కార్డు చూపిస్తే మెషిన్ లొపలికి వెళ్ళనిస్తుంది .
ప్రయాణం తర్వాత మెషిన్ కి చూపిస్తే కార్డులోనుంచి ప్రయాణం విలువ తీసుకుని మెషిన్ బయటికి వెళ్ళనిస్తుంది 








మెట్రో రైల్ టోకెన్ 
మెట్రో రైల్ టోకెన్  లో మనం చెప్పిన గమ్యస్థానం వరకు విలువ జోడించి ఇస్తారు .
అంతకు మించి ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు. లోపలకి వెళ్లే ముందు మెషిన్ కి చూపిస్తే తలుపు తెరుచుకుంటుంది . ప్రయాణం తర్వాత బయటకి వెళ్ళేటపుడు మెషిన్ కి  హుండీ  కి వున్నట్టుగా రంద్రం ఉంటుంది దానిలో ఈ బిళ్ళని వేస్తె తెరుచుకుంటుంది .తొందరగా వెళ్లకపోతే మరల మూసుకుంటుంది